Water after Eat: స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది? టీ, కాఫీలు తాగాక నీళ్లు తాగొచ్చా?

మనిషికి ముఖ్యమైనవి ఆహారం (Food), నీరు (water). అయితే వీటి కలయిక అప్పుడప్పడు ఇబ్బందులకు గురి చేస్తుందట. నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత వాటర్ తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. ఆయుర్వేదం (Ayurveda)లో నీళ్లు తాగడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..