హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Pillows validity: బెడ్​పై దిండ్లను ఎక్కువ రోజులు వాడితే ఏమవుతుంది? ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది?

Pillows validity: బెడ్​పై దిండ్లను ఎక్కువ రోజులు వాడితే ఏమవుతుంది? ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది?

సుఖమైన నిద్ర (sleep) అందరికీ అవసరమే. మనం నిద్ర పోవాలంటే బెడ్పై దిండ్లు (pillow) కూడా అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచి ఆరోగ్యానికి తలగడలు మార్చాల్సిందేనంటున్నారు నిపుణులు. తలగడ (pillows)లను ఎక్కువ రోజులు వాడితే అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం (health problems) లేకపోలేదు. ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం..

Top Stories