లేనిదాన్ని ఉన్నట్లుగా భావించి భ్రాంతులకులోను కావడాన్ని హేలూసినేషన్ అంటారు. దీన్నే తెలుగులో భ్రాంతి అని అంటాం. ఏవో మాటలు వినిపిస్తున్నట్లు, లేని వాసనలు వస్తున్నట్లు, లేని రుచి తెలుస్తున్నట్లుగా, లేని దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా అనిపించడమే భ్రాంతి. స్కీజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుల్లో ఈ భ్రాంతులు సాధారణం. వాళ్లలో చాలామందికి ఎవరెవరివో గొంతులు వినిపిస్తుంటాయి. image credit shutterstock