Wellness: వాళ్లతో సెక్స్ చేస్తేనే మహిళలు ఎక్కువ సుఖం పొందుతారట..

ఫ్లొరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు.. 18 నుంచి 71 ఏళ్ల మధ్య వయసున్న వెయ్యి మంది మహిళలపై సర్వే నిర్వహించగా ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.