పోషకమైన ధాన్యాలు: మనం చపాతీలను గోధుమపిండితో తయారు చేస్తాం. వీటిలో కొవ్వు ఎక్కువ. అందువల్ల గోధుమకు బదులు మీరు జొన్నలు, బజ్రా, రాగి వంటి వాటిని వాడితే మేలు. వీటితో తయారుచేసిన చపాతీలలో ప్రోటీన్, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.