Weight Loss: ఈ రకం బియ్యంతో అన్నం తింటే...పొట్ట చుట్టూ..కొవ్వు ఐసులా కరిగిపోతుంది...

Weight Loss with Rice: బరువు తగ్గడం అనేది చాలా మందికి అతి పెద్ద సమస్య. తిండి మానేస్తే బరువు తగ్గగపోగా ఇతర అనారోగ్యాలు మొదలవుతాయి. అందుకే ఆ రైస్ సంగతేంటో తెలుసుకుందాం.