1. బరువు తగ్గడానికి చిక్పీస్ ,రాజ్మా అని పిలిచే కిడ్నీ బీన్స్ (Kidney beans) లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రెండూ మీకు భిన్నమైన పోషకాలను అందించగలవు. వాటిని మీ రెగ్యులర్ డైట్లో భాగం చేసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు (Weight loss) , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)