Weight Gain Tips: బక్క పలచగా ఉన్నారా? ఇవి తింటే బరువు పెరుగుతారు.. ట్రై చేయండి

Weight Gain Tips: కొందరు చూడ్డానికి చాలా బక్క బలపచగా ఉంటారు. అసలు అన్నం తింటున్నారా?లేదంటే గాలి పీల్చే బతుకుతున్నారా? అని చాలా మంది సెటైర్లు వేస్తారు. ఇంకొందరైతే ఎముకలు కనిపించే అంత సన్నగా ఉంటారు. మరి వీరు బరువు పెరగడం ఎలా? ఏరకమైన ఆహారం తీసుకోవాలి?