Home » photogallery » life-style »

WEEKLY TWICE HAVE SEX FOR FIGHTING OF COLD SK

Pics : వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే జలుబు తగ్గుతుందట..

శృంగారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి. అందం, ఆరోగ్యంతో పాటు భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది. ఐతే శృంగారం గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. సెక్స్ చేస్తే జలుబు దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.