కరోనా పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్... వెబ్‌లో అక్షింతలు, అతిథుల ఇంటికే వివాహ భోజనం
కరోనా పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్... వెబ్‌లో అక్షింతలు, అతిథుల ఇంటికే వివాహ భోజనం
తమ పెళ్లికి రాలేకపోయే వారి కోసం కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు వధూవరులు.పెళ్లికి రాలేకపోయే వారు కేవలం వెబ్కాస్ట్లో జాయిన్ అయితే చాలు. అక్కడే పెళ్లిని కన్నులారా చూసి ఆన్ లైన్లో అక్షింతలు వేసేయవచ్చు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల కారణంగా చాలా తక్కువ సంఖ్యలోనే అతిథులు పెళ్లిళ్లకు హాజరవుతున్నారు.
2/ 5
ఈ క్రమంలో తమ పెళ్లికి రాలేకపోయే వారి కోసం కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు వధూవరులు.
3/ 5
పెళ్లికి రాలేకపోయే వారు కేవలం వెబ్కాస్ట్లో జాయిన్ అయితే చాలు. అక్కడే పెళ్లిని కన్నులారా చూసి ఆన్ లైన్లో అక్షింతలు వేసేయవచ్చు.
4/ 5
పెండ్లి చూసిన తర్వాత విందు భోజనం మీ ఇంటికి పార్సిల్ లో పంపించేస్తారు. ఎంతమంది వుంటే ఎంతమందికి వివాహ భోజనం వచ్చేస్తుంది. అన్ని వివరాలు ముందుగానే వాట్సప్ లో పంపిస్తున్నారు.
5/ 5
కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటే, వాటికి కొత్త కొత్త పరిష్కారాలు వెతుకుతున్నారు జనం. ఈ క్రమంలో పెళ్లిళ్ల కోసం, అతిథుల కోసం ఇదో కొత్త ట్రెండ్ మొదలైంది.