గోల్డ్ యాక్సెంట్ జెల్ నెయిల్స్: గోళ్లపై ఉండే గోల్డ్ కలర్ అందంగా కనిపించడంతో పాటు రాయల్ లుక్ కూడా ఇస్తుంది. ఒక జెల్ నెయిల్ పాలిష్‌ను అప్లై చేసి, దానిపై గోల్డెన్ కలర్ క్రిస్టల్స్ లేదా స్టిక్కర్లను వేస్తే అది సూపర్‌గా కనిపిస్తుంది. (Wedding time these nail art ideas for you)