హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Saree draping tips: పండగలకు చీర ధరిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..

Saree draping tips: పండగలకు చీర ధరిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..

Saree wearing tips: మీరు ఏదో ఒక చీరను ఎంచుకుని కట్టుకుంటే, అది మనల్ని అందంగా చూపుతుందని అనుకుంటే అది తప్పు. మీరు మీ శరీర ఆకృతి, రంగు, ఎత్తు ,శరీరాకృతి ఆధారంగా చీరను ఎంచుకోవాలి.