Watermelon: ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను తినవచ్చా?

Watermelon: సమ్మర్ రాగానే ప్రతీదీ ఫ్రిజ్‌లో పెట్టేయడం మనకు అలవాటవుతుంది. మరి పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టవచ్చా... పెడితే ఏమవుతుంది? దాన్ని తింటే ఏమవుతుంది? తెలుసుకుందాం.