పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా.. అయితే ఈ అధ్యయనం మీ కోసమే..

90 శాతం మంది పురుషులు ఎక్కువగా పోర్న్ వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. అయితే 65 శాతం మంది పురుషులు పోర్న్ చూడడం కంటే భాగస్వామితో సెక్స్ చేయడం ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.