Skin care for face: చలికాలంలోనూ మీ ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా ఉండాలా? అయితే ఇలా చేయండి..

చలికాలం(Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన కాలం. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం(skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో.. చర్మం సంరక్షణ ( Skin protection) అనేది చాలా కీలకం.