కరోనా (Corona) నేపథ్యంలో మనిషికి రోగ నిరోధక శక్తి(immunity power) చాలా అవసరం. ఇమ్యునిటీ పెంచే ఆహారం (food) ఈ రోజుల్లో అవశ్యకం. వైద్యుల సూచన మేరకు మంచి ఆహారం తీసుకున్నా.. ఖాళీ సమయాల్లో తినే పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచితే కావాలిసిందేముంది. అలాటి వాటిలో ముందుండేవి నట్స్ (Nuts). అవును నట్స్ పోషకాహార జాబితాలో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటాయి.