Home » photogallery » life-style »

WALKING IMMEDIATELY AFTER EATING IS NOT GOOD FOR HEALTH HERE IS THE REASON AK

Walk after eating: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిది కాదా ? ఇందులో నిజమెంత ?

భోజనం తరువాత శరీరం ఎక్కువ శక్తిని జీర్ణక్రియకే మళ్లిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ శక్తిని వాడుతుంది. అందుకే ఆ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే పనులు ఏవీ చేయకూడదు.