Virgin boy egg: మూత్రంలో ఉడికించిన గుడ్లతో వంటకం.. లొట్టలేసుకుంటూ తింటారు.. ట్విస్ట్ ఏమిటంటే..

మూత్రంలో ఉడికించిన గుడ్లతో స్పెషల్ డిష్ ప్రిపేర్ చేస్తారు. దానిని జనాలు లొట్టలేసుకుంటూ తింటారు. అది వారి సంస్కృతిలో భాగంగా మారింది.