వాడేసిన కండోమ్‌లు మళ్లీ విక్రయం, 3.25 లక్షలు స్వాధీనం

ఓ వేర్‌హౌస్‌పై దాడిచేసిన పోలీసులు 3,24,000 వాడేసిన కండోములును స్వాధీనం చేసుకున్నారు.ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.