Vastu Tips: నిద్రలేచిన వెంటనే ఇంట్లో ఈ వస్తువులను అస్సలు చూడకండి.. లేదంటే రోజంతా తిప్పలే..

Vastu Tips: మనకు ఏదైనా సమస్య వచ్చినా..? ప్రమాదం జరిగినా..? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో..? అని మనలో చాలా మంది అనుకుంటారు. ఇదంతా మూఢనమ్మకాలని కొందరు కొట్టిపారేయచ్చు. కానీ ఎకాలజీ ప్రకారం.. మన చుట్టూ ఉండే వస్తువులు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని వస్తువులను చూడకూడదు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఈ 10 వస్తువులను అస్సలు చూడకూడదు.