ఉత్తరప్రదేశ్... లక్నోకి చెందిన వర్తికా సింగ్ మిస్ దివా యూనివర్స్‌గా ఎంపికైంది. ముంబైలో జరిగిన మిస్ ఇండియా యూనివర్శ్ పోటీల్లో ఆమె విన్నర్‌గా నిలిచింది. (Credit - Insta - vartikasinghh)
2/ 22
ఇప్పుడీ బ్యూటీ 2019 మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొనబోతోంది. (Credit - Insta - vartikasinghh)
3/ 22
ఈ సందర్భంగా... మిస్ దివా యూనివర్శ్ 2018 నేహాల్ చూడాస్మా... వర్తికా సింగ్‌కు కిరీటం పెట్టింది. (Credit - Insta - vartikasinghh)
4/ 22
వర్తికా సింగ్... లక్నోలో పుట్టినా... మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో పెరిగింది. మోడలింగ్‌లో కెరీర్‌ను వెతుక్కుంటూ... 2014 నుంచీ వివిధ పోటీల్లో పాల్గొంటోంది. (Credit - Insta - vartikasinghh)
5/ 22
2015లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2016లో హాటెస్ట్ ఉమన్‌గా గుర్తింపు పొందింది. 2017 కింగ్ ఫిషర్ క్యాలెండర్లో మెరిసింది. (Credit - Insta - vartikasinghh)
6/ 22
క్లినికల్ న్యూట్రిషన్లో డిగ్రీ చేసిన వర్తికా సింగ్... పబ్లిక్ హెల్త్‌లో పీజీ కూడా చేసింది. ప్యూర్ హ్యూమన్స్ పేరుతో ఓ ngo కూడా నడుపుతోంది. (Credit - Insta - vartikasinghh)
7/ 22
వర్తికా సింగ్ నెక్ట్స్ టార్గెట్ మిస్ యూనివర్స్ 2019. అది ఎప్పుడు జరుగుతుందో అధికారిక ప్రకటన రాలేదు. అందరి సపోర్ట్‌తో కచ్చితంగా గెలుస్తానంటోంది వర్తికా సింగ్. ఆమెకు ఆల్ బెస్ట్ చెప్పేద్దామా. (Credit - Insta - vartikasinghh)
8/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
9/ 22

10/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
11/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
12/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
13/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
14/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
15/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
16/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
17/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
18/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
19/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
20/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
21/ 22
వర్తికా సింగ్ ఫొటోస్ (Credit - Insta - vartikasinghh)
22/ 22