ఇవి పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ కిలో 75-80 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక స్వీట్ ఆనియన్స్ కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి కొన్ని రకాలైన జబ్బులను నివారిస్తాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు, నివారించేందుకు, క్యాన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి బాగా సహాయపడుతాయి.