Home » photogallery » life-style »

USING RICE WATER LIKE THIS HELPS TO INCREASE YOUR BEAUTY RNK

Rice Water: బియ్యం నీరు ఇలా ఉపయోగిస్తే.. మీ ముఖ సౌందర్యం అమాంతం పెరిగిపోతుంది..!

Skin care: మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి రా రైస్ వాటర్ చాలా పని చేస్తుంది. రైస్ వాటర్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల పోషకాలు ఉంటాయి. మీరు జుట్టు సంరక్షణ ,చర్మ సంరక్షణ కోసం కడిగిన రైస్ నీటిని మీరు ఎప్పుడైనా ఉపయోగించారా? అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.