Home » photogallery » life-style »

USE ROSE WATER IN THIS PERFECT TIME TO GET DOUBLE RESULTS IN SUMMER RNK

Summer skincare: వేసవిలో ఈ సమయంలో ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేస్తే.. డబుల్ ప్రయోజనం..

Summer skincare tips: సాధారణంగా వేసవిలో చాలా మంది మహిళలు చర్మం మెరుపును పొందడానికి రోజ్ వాటర్ సహాయం తీసుకుంటారు. రోజ్ వాటర్ వేసవిలో చర్మానికి ఉత్తమమైన చర్మ సంరక్షణ ఉత్పత్తి. ఇది స్కిన్ టోనర్ , స్కిన్ క్లెన్సర్‌గా ఉపయోగిస్తారు. అయితే రోజ్ వాటర్ ను సరైన సమయంలో సరైన పద్ధతిలో అప్లై చేయడం వల్ల చర్మానికి మరింత మేలు చేకూరుతుంది.