Home » photogallery » life-style »

USE MINT FACE PACK IN SUMMER TO GET GLOWING SKIN RNK

Summer: మండుటెండలో పుదీనాతో చేసిన ఈ ఫేస్ ప్యాక్.. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది...

Summer facepack: పుదీనా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చర్మ వ్యాధులను తొలగించడంలో ప్రభావవంతంగా పరిగణిస్తారు. పుదీనా మొటిమలను తొలగించడానికి, ముఖం వాపును తగ్గించడానికి ,చర్మాన్ని అందంగా మార్చడానికి పనిచేస్తుంది. కాబట్టి చర్మ సంరక్షణ కోసం పుదీనా ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం.