Underarms: అండర్ అర్మ్స్ నలుపు తగ్గడానికి.. ఈ ఇంటి చిట్కాలు..

Under arms darkness problems: అండర్ అర్మ్స్ నల్లగా మారడం సాధారణం. అందుకే ఈ పార్ట్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆ ప్రాంతం నల్లగా మారిపోతుంది.