Clean : ఇంటిని క్లీన్ చేసిన తర్వాత.. ఆ చెత్తను ఇంట్లోగానీ, ఇంటి చుట్టుపక్కల గానీ ఉంచొద్దు. వంటగదిలో, నేలపై ఎక్కడా ఆహార, పిండి పదార్థాలు కింద పడకుండా చూసుకోండి. తీపి పదార్థాలు, ద్రవాలు కింద పడితే.. ఈగలు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి.. అరి రాకుండా క్లీన్ చేసేసుకోండి.