Turmeric Tea: ఉదయం వేళ పసుపు టీ ఎందుకు తాగాలి... శరీరంలో వచ్చే మార్పులేంటి?

Turmeric Tea: పసుపు చాలా మంచిది అని మనకు తెలుసు. కూరల్లో ఎలాగూ వాడుతాం. ఈ పసుపు టీ ఏంటి? ఇది ఎందుకు? దీన్ని తాగితే ఏం ఒరుగుతుంది? తెలుసుకుందాం.