Turmeric oil: రోగ నివారిణి పసుపు తైలం.. వాడితే వ్యాధులు పరార్

Turmeric oil: పసుపు అందరికీ తెలుసు. పసుపు నూనె చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటో, దాన్ని ఎలా తయారుచేసుకోవాలో, ఎలా వాడాలో తెలుసుకుందాం.