పూరి -కోణార్క్..
కోణార్క్ లోని సూర్య దేవాలయాన్ని సందర్శించే వారు చాలా మంది ఉన్నారు. దీన్ని చూసేందుకు కోణార్క్ జాతీయ రహదారిపై వెళితే ఒడిశాలోని నేచురల్ అందాలను చూసే భాగ్యం లభిస్తుంది. ఈ దారిలో బీచ్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఈ ట్రిప్ మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ముంబై-పూణే కంటే ఈ మార్గం ద్వారా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు కూడా.