మనకు తెలుసు... నడక అన్నది మన శరీరానికి మంచి ఎక్సర్సైజ్ అని. అందుకే డాక్టర్లు చెబుతున్నారు రోజూ కనీసం 15 నుంచీ 30 నిమిషాలు నడవమని. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, వర్క్ టెన్షన్లలో బీజీ అయినా... ఏదో ఒక రకంగా నడిచేందుకు వీలుండేలా చేసుకోవాలి. సరే... అసలు వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే కచ్చితమైన ప్రయోజనాలేంటి? మనం రోజు చేసుకునే పనుల్లో... వాకింగ్ తప్పని సరిగా ఉండేలా ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
7. కండరాలకు మరింత బలం - బాడీలో ఫ్యాట్ పోతున్నకొద్దీ... కండరాలు మరింత ఆరోగ్యంగా మారతాయి. ఇందుకోసం మీరు కనీసం 10వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. మీరు ఏ ఎత్తైన ప్రాంతానికో నడుస్తూ వెళ్తే... మధ్యమధ్యలో ఆగి... కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. దీని వల్ల మీ శరీర కండరాలు చురుగ్గా మారతాయి. పైగా మనకు నడవడం అలవాటైపోతే... అప్పుడు అది కష్టంగా అనిపించదు.