Pooja Hegde : టాలీవుడ్‌లోని అందమైన నటీమణుల్లో ఒకరైన పూజా హెగ్డే ఇప్పటివరకూ గ్లామర్ డాల్ గానే కనిపించింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలేవీ ఆమెకు రాలేదు. దాంతో తన అందాన్నే ఆకర్షణ మంత్రంగా చేసుకొని.. వరుస హిట్లు కొట్టింది. ఎప్పుడూ ఎట్రాక్టివ్‌గా.. ఫ్రెష్ లుక్‌తో కనిపించడానికి ఈ వయ్యారి ఏం చేస్తోందో తెలుసుకుదాం. (image credit - instagram - hegdepooja)