హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

ఒక్క వెల్లుల్లి రెబ్బతో టాయిలెట్ క్లీన్.. ఒక్క రాత్రిలో కంప్లీట్ చేంజ్..

ఒక్క వెల్లుల్లి రెబ్బతో టాయిలెట్ క్లీన్.. ఒక్క రాత్రిలో కంప్లీట్ చేంజ్..

వెల్లుల్లిని వంటల్లో వాడటం అందరికీ తెలుసు. కానీ దానితో క్రిములను చంపేయవచ్చనీ, క్లీన్ చేయవచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు. రాత్రికి రాత్రి ఇలా చేసేయవచ్చు. ఎలాగో చూద్దాం.