మీరు నిజంగా, సీరియస్గా పొట్ట రాకూడదు అని అనుకుంటే... అరటి పండ్లను రోజూ 2 తినడంతో పాటూ... స్పైసీ ఫుడ్ (ఫ్రైలు, మసాలాలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్) వంటివి తినడం తగ్గించాల్సిందే. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో... అప్పడు చాలా త్వరగానే మీకు పొట్ట తగ్గిపోతుంది అని పరిశోధకులు సూచిస్తున్నారు.