Home » photogallery » life-style »

TIPS TO GET GLOWING SKIN WITH ROSE PETALS RNK

Rose flowers: ఈ టిప్స్ ఫాలో అవుతే.. గులాబీ లాంటి చర్మం మీ సొంతం..

పువ్వులలో గులాబీ మొదటి ఎంపిక. ఈ పువ్వు అందం ,సువాసన మనస్సుకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, రోజ్ సిరప్ ,గుల్కంద్ వంటి ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. కానీ గులాబీ పువ్వు ఎండిన తర్వాత, దాని రేకులను పనికిరానివిగా విసిరేయడం మంచిదని భావిస్తారు. అయితే గులాబీ రేకులు కూడా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ,మచ్చ లేకుండా చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కాబట్టి గులాబీ రేకులను ఏయే మార్గాల్లో ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.