హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Constipation: మలబద్దకం సమస్య వేధిస్తుందా...? ఈ టిప్స్ పాటించి నివారించుకోండి

Constipation: మలబద్దకం సమస్య వేధిస్తుందా...? ఈ టిప్స్ పాటించి నివారించుకోండి

Constipation: ఈ ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతీసారి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అరుదు.కానీ మన జీవనశైలే మనమేంటో నిర్దారిస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం కారణంగా మనిషికి అనేక శారీరక, మానసిక సమస్యలు పెరుగుతాయి. అలాంటిదే మలబద్ధకం. కానీ మలబద్దకాన్ని చాలా సరళమైన పద్దతిలో వదిలించుకోవచ్చు.

  • News18
  • |

Top Stories