Summer : సమ్మర్ లో శృంగారం చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

Summer : యవ్వనంలోకి అడుగుపెడుతుంటే.. శరీరంలో మార్పులే కాకుండా, మానసిక ధోరణిలో కూడా ఊహించని విధంగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక, అన్ని కాలాల్లో శృంగారం చేసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే, ఎండాకాలం వచ్చిదంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే.