న్యూరోసర్జన్..
న్యూరోసర్జన్ అంటే నరాలకు సంబంధించిన వైద్యవృత్తి. వీళ్లది స్పెషాలిటీ రంగం. ఈ విభాగానికి చెందిన వైద్యులు అన్ని మల్టీస్పెషాల్టీ హాస్పిటల్లలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నారు. వీళ్లు ఎంచుకున్న రంగం కూడా అంతే సెన్సిటీవ్ ఎక్కువశాతం నరాలు, మానసిక రుగ్మతలకు సంబంధించింది. అందుకే ఇది టాప్ 10 అత్యధికంగా సంపాదించే రంగంలో మొదటిస్థానంలో నిలిచింది. వీరి సగట సంపాదన 381,500 డాలర్లు. (top 10 highest paid careers in the world)
అనెస్థెసియాలజిస్ట్..
ఈ రంగానికి చెందిన వైద్యులు సర్జరీ సమయంలో కీలకపాత్ర పోషిస్తారు. పేషంట్లకు ఆపరేషన్ నిర్వహణలో పెయిన్ కలుగకుండా ఇచ్చే మత్తు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అందుకే వీరు టాప్ 2 పొజిషన్లో ఉన్నారు. అందుకే వీరికి ఈ రోజుల్లో ప్రాధాన్యత మరింత పెరిగింది. వీరి సగటు ఆదాయం 265,000 డాలర్లు. (top 10 highest paid careers in the world)
సర్జన్..
సర్జన్ ను ఫిజిషీయన్ అని కూడా అంటారు. వీళ్ల నేతృత్వంలోనే సర్జరీలు జరుగుతాయి. ఇందులో పీడియాట్రిక్, డెంటిస్ట్, వెటన్నరీ సర్జన్లు ఉంటారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్జన్లు 300 మిలియన్ల సర్జికల్ ప్రక్రియలో పాల్గొటారట. ఈ జాబితాలో వీరు 3 వ పొజిషన్లో ఉండి 251,000 డాలర్ల సగటు ఆదాయం పొందుతారు. (top 10 highest paid careers in the world)
గైనకాలజిస్టు..
గైనిక్ డాక్టర్లు ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రత్యేక వైద్యులు. వీళ్ల పొజిషన్ కూడా చాలా గౌరవప్రదమైన వృత్తివిభాగం. ఈ గైనకాలజిస్ట్లు ప్రెగ్నెన్సీ, ఇతర మహిళలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు చెందిన స్పెషలస్టిలు. వీరి సగటు ఆదాయం 235,240 డాలర్లు. (top 10 highest paid careers in the world)
సైకియాట్రిస్ట్..
మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యలు వీరు. కరోనా కారణంగా వీరివద్దకు క్యూ కట్టిన వారి సంఖ్యకూడా విపరీతంగా పెరిగింది. డిప్రెషన్, స్ట్రెస్ కు సంబంధిన వాళ్ల బాధలను ఓపికగా విని వాళ్లకు సరిపోయే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ వైద్యుల సగటు ఆదాయం 216,090 డాలర్లు. (top 10 highest paid careers in the world)
సీఈఓ..
సాధారణంగా ఇది అందరికీ తెలిసిన వృత్తి విభాగం. మనం పనిచేసే ప్రతిచోట ఆ కంపెనీకి సీఈఓ కచ్ఛితంగా ఉంటారు కాబట్టి. సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యేటివ్ ఆఫీసర్. కంపెనీకి పెద్దగా ఉంటాడు. సంబంధిత విభాగంలో ఎన్నో ఏళ్ల అనుభవం తర్వాత ఈ పొజిషన్ కు చేరుకుంటారు. వీరి సగటు ఆదాయం 200,140 డాలర్లు. (top 10 highest paid careers in the world)
ఎయిర్ లైన్ పైలట్..
ఎయిర్ లైన్ పైలట్ కి కూడా ఎన్నో ప్యాకేజీలతోపాటు కూడిన ఆదాయం కలిగి ఉంటారు. ఈ వృత్తి అంత ప్రత్యేకమైంది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పైలట్ల సగటు ఆదాయ 161,280 డాలర్లు. (top 10 highest paid careers in the world)(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)