జంటలు ఎంత సేపు సెక్స్ చేయాలని కోరుకుంటున్నాయి? వాస్తవానికి ఎంత సేపు చేస్తున్నారనే దానిపై అమెరికా, యూకేలో సర్వేనిర్వహించారు
గత 6 నెలలుగా సెక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న జంటలపై శృంగారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు
ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పురుషుల కంటే మహిళలే ఎక్కువ సేపు సెక్స్ చేయాలని కోరుకుంటున్న తెలిసింది.
సగటున 25 నిమిషాల 51 సెకన్ల పాటు సెక్స్ చేస్తే తాము భావప్రాప్తి చెందుతున్నట్లు సర్వేలో మహిళలు వెల్లడించారు.
పురుషుల విషయానికొస్తే సగలను 25 నిమిషాల 43 పాటు సెక్స్ చేస్తే తామకు సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు.
తాము ఎక్కువ సేపు సెక్స్ చేయాలని కోరుకుంటున్నా.. తమ భాగస్వామి మాత్రం తొందరగా ముగిస్తున్నాడని ఎక్కువ మంది మహిళలు తెలిపారు.