Sexual Wellness : ఈ వయస్సు మహిళలు శృంగారం కోసం తహ తహ..వారిని ఆపడం కష్టమేనట..

Sexual Wellness : పురుషుల్లో సెక్స్ కోరికలు ఎక్కువే. వాటిని బహిర్గతం చేసుకునే వీలు దక్కుతుంది. మహిళల విషయానికి వచ్చే సరికి పురుషుడి కన్నా ఎక్కువ స్థాయిలో వారికి శృంగారం చేయాలన్న కోరికలు కలుగుతాయి. ఎన్నో సర్వేలు తేల్చిన నిజం ఇది. స్త్రీ యవ్వన దశలోకి అడుగు పెట్టింది మొదలు.. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు వారిలో కామవాంఛ పురుషుల కంటే ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి.