Winter Skin Care: చలికాలంలో కేవలం మాయిశ్చరైజర్ మాత్రమే కాదు.. పెదాల అందానికి..

Winter Skin Care: చలికాలం చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. శీతాకాలం వచ్చేసింది, ఈ సమయంలో శరీరంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మంపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.