మన లైఫ్‌లో ఫైనాన్షియల్ లావాదేవీలు పెద్ద టాస్క్ వంటిది. మీరు ఎంతగా దీన్ని కంట్రోల్ చేస్తారో.. అంతగా మీ ఆర్థిక జీవితం సక్సెస్ అయినట్లు అంచనా వేయవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో కూడా ఫైనాన్షియల్‌గా రానిస్తామో లేదో? అని చాలా మందిలో ఆందోళన ఉంది. చాలామందికి ఆర్థిక నిర్వహణకు తీసుకోవాల్సిన మొదటి అడుగు ఏంటో తెలీదు. అయితే, 2022లో ఆర్థిక లైఫ్ హ్యాపీగా సాగిపోవడానికి కొన్ని టిప్స్ అందజేస్తున్నాము. అవేంటో తెలుసుకుందాం.
For a happy financial year 2022: ఇతరులకు ఎక్కువ రిచ్ గా ఉన్నారు. మనం కూడా అంత డబ్బు సాధించాలని టార్గెట్ పెట్టుకోకండి. ఈ కంపిటీషన్ కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండకుండా చేస్తుంది. మీకు ఏం కావాలో? ఎంత ఖర్చు ఉంటుందో, మీ పొజిషన్ ఎలా ఉంది? ఎంత సంపాదిస్తున్నారు, అప్పులు ఎన్ని ఉన్నాయి ? అని చెక్ చేసుకోండి. అంతేకాని ఇతరులతో పోలిక మంచిది కాదు.