Health Tips: భోజనం చేసిన ఈ పనులు చేస్తున్నారా..అయితే ప్రమాదంలో పడ్డట్టే...

Health Tips: మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు కూడా వారి అలవాట్లను మార్చుకుంటున్నారు. అయితే ఉరుకుల పరుగుల జీవితం కావడంతో.. వారు తెలిసీ తెలియక చేస్తున్న పలు అలవాట్లు మన ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తున్నాయి.