ఈ కంప్యూటర్ యుగంలోనూ జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశిచక్రాలను బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచానా వేయవచ్చు. వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇది శృంగరానికి కూడా వర్తిస్తుంది. బెడ్రూమ్లో ఎవరు రెచ్చిపోతారు? శృంగారాన్ని బాగా ఆస్వాదించేది ఎవరు? అనేది కూడా అంచనా వేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
తులా రాశి వారు శృంగారం విషయంలో స్వార్థంగా ఆలోచించలేరు. తమ భాగస్వామి ఫీలింగ్స్‌ను కూడా గౌరవిస్తారు. శృంగారాన్ని బాగా ఆస్వాదించాలి అంటే ఎదుటి వ్యక్తి తమను మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరచాలని భావిస్తారు. ఐతే తులా రాశి వారు సెక్స్‌కు ముందుగా మాత్రం చొరవచూపరు. తమ భాగస్వామే తమ కలయికను ఆస్వాదించేలా చేయాలని కోరుకుంటారు.