ఆరోగ్యంగా ఉండటానికి డైట్, ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు కచ్ఛితంగా కొన్ని ఫుడ్ డైట్స్ పాటించాలి. దీంతో వారి బ్లడ్‌లో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ సమతూల్య ఆహారంతోపాటు కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తే.. ఇక ఆరోగ్యంపై నిశ్చింతగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం.(Diabetes patients dieting tips)