Home » photogallery » life-style »

THESE THREE DISHES SHOULD NOT BE COOKED IN A PRESSURE COOKER BUT WE COOKING SOME DISHES VB

Pressure Cooker: మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉందా.. అందులో ఈ 3 రకాల పదర్థాలను ఉడికించకూడదు.. ఎందుకంటే..

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ అనేది ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది. దీనిలో ఎక్కువగా మాంసం, పప్పు, అన్నం.. ఇంకా పదార్థాలు త్వరగా, సులువుగా ఉడికించడానికి దీనిని ఉపయోగిస్తారు. చాలా మంది అన్నం, కూరలు కుక్కర్లో వండేందుకే ఇష్టపడతారు.