నిద్రలేవగానే కూర్చునే బెడ్‌పైనే ఒక్కసారి కళ్లుమూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదలండి.. ఇలా రెండు మూడుసార్లు చేయండి..
2/ 6
చాలామంది నిద్రలేవగానే ఫోన్స్, గ్యాడ్జెట్స్ చూస్తుంటారు. అలా కాకుండా ఓ చిన్న జోక్‌తో మీ మార్నింగ్ మొదలుపెట్టండి.. దీంతో మంచి మూడ్‌తో ఉదయాన్ని ప్రారంభిస్తారు.
3/ 6
ఏదో ఒక వర్కౌట్ కొద్దిసేపైనా చేయండి.. ఇది ఇష్టం లేకపోతే ఎక్కువ సౌండ్ పెట్టుకుని డ్యాన్స్ చేయండి.. ఇది మీలో ఉత్సాహాన్నిరెట్టింపు చేస్తుంది.
4/ 6
చాలామంది కాఫీ, టీలు తాగేస్తారు.. అలా కాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగండి.. వీలు కాకపోతే కనీసం గోరువెచ్చని నీరు తాగండి.
5/ 6
మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోవాలి. దీంతో.. చక్కని రిలాక్సేషన్ పొందుతారు.
6/ 6
ముందుగా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి.. పండ్లు తినండి.. ఇందులోని పోషకాలు మనకు శక్తిని ఇచ్చి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి.