1)నోటితో.. : నోటిని ఉపయోగించడమంటే.. మరెందుకో కాదు. కమ్యూనికేషన్ కోసం. శృంగార జీవితం బాగుండాలంటే ముందు భార్యాభర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. శృంగార విషయంలో ఒకరి అభిప్రాయానికి మరొకరు విలువనివ్వాలి. శృంగారాన్ని వాళ్లు ఎలా కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. కాబట్టి దంపతుల మధ్య పరస్పర అంగీకారం అనేది అత్యంత ముఖ్యం.
2)ఓరల్ సెక్స్ శృంగారమంటే కేవలం జననాంగాలకు సంబంధించిన విషయం కాదు. ముఖ్యంగా చాలామంది స్త్రీలకు కేవలం శృంగారం వల్ల భావప్రాప్తి కలగదు. కాబట్టి శృంగారానికి ముందు ఓరల్ సెక్స్ అనేది చాలా ముఖ్యం. భాగస్వామి శరీరంలోని సున్నిత భాగాలను నోటితో టచ్ చేయడం ద్వారా ఆమెలో ప్రకంపనలు పుట్టించవచ్చు. ఓరల్ సెక్స్ తర్వాత శృంగారంలో పాల్గొంటే స్త్రీకి సంపూర్ణమైన భావప్రాప్తి కలుగుతుంది.
3)రొటీన్ సెక్స్ వద్దు రొటీన్ సెక్స్ దంపతులకు బోర్ కొట్టించవచ్చు. ముఖ్యంగా చాలాకాలంగా రిలేషన్షిప్లో ఉన్నవారికి.. ఎప్పుడూ ఒకే తరహాలో శృంగారం చేయడం అనాసక్తిని కలిగిస్తుంది. కాబట్టి శృంగారంలో కొత్త భంగిమలు ప్రయత్నించడం కూడా అవసరం. అలా అనీ ప్రయోగాలకు పోవద్దు. ఇద్దరికీ అనుకూలంగా ఉండే భంగిమల్లో శృంగారాన్ని కొత్తగా ప్రయత్నించాలి.
7) షెడ్యూల్లో కచ్చితంగా సెక్స్ ఉండాలి.. మీ షెడ్యూల్ ఎంత బిజీ అయినా సరే.. శృంగారానికి మాత్రం దూరం కావద్దు. కాబట్టి ప్రతీరోజూ కచ్చితంగా శృంగారానికి సమయం కేటాయించేలా మీ షెడ్యూల్ మార్చుకోవాలి. శృంగారం మీ ఒత్తిళ్లన్నింటిని దూరం చేసే అద్భుత శక్తి. కాబట్టి శృంగారంలో పాల్గొనడం ద్వారా మీ పనులన్నింటిని మరింత ఉత్సాహంతో పూర్తి చేయవచ్చు.
8) అక్కడితో అయిపోదు.. శృంగారంలో చాలామంది పురుషులు తమకు భావప్రాప్తి కలగానే పక్కకు తిరిగి పడుకుంటారు. కానీ శృంగారాన్ని అలా ముగించకూడదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. భావప్రాప్తి తర్వాత సున్నిత స్పర్శతో భాగస్వామిలోని సున్నిత భాగాలను తాకడం.. సుతిమెత్తని కౌగిలిలో భాగస్వామిని బంధించి కబుర్లు చెప్పడం లాంటివి చేస్తే.. వారికి మరింత సంతోషం కలుగుతుందట.