Home » photogallery » life-style »

THESE STRANGE THINGS DEMANDED BY BRIDE PARENTS AS A DOWRY RNK

Dowry alert! కోడళ్లకు అత్తమామలు చేసిన వింత వరకట్న డిమాండ్స్.. బాడీ పార్ట్స్ కూడా..!

Dowry alert: ప్రస్తుత సమాజంలో వధువు శరీర అవయవాలతో  కూాడా ఆమెకు హక్కు లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు మన సమాజంలో కోకొల్లలు. కోట్లలో కట్నం తీసుకుంటున్న ప్రస్తుత సమాజంలో వివిధ రకాల అత్తామామలు తమ ఇంటికి కోెడలుగా చేసుకోవడానికి వధువు తరఫువారిని ఏం డిమాండ్ చేసారో.. ఇటీవల ఓ వార్తపత్రికకు సోదరీమణులు షేర్ చేసుకున్నారు. మీరూ తెలుసుకోండి.