Heart attack: ఈ పార్ట్ నొప్పిగా ఉందా.. అది హార్ట్ అటాక్ సంకేతమే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2019లో 17.9 మిలియన్ల మంది గుండె సమస్యలతో మరణించారు. మరణాలు పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.